ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా

ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2)
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2)

1.సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2)
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2)  ||ఇశ్రాయేలు||

2.పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2)
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి (2)               ||ఇశ్రాయేలు||

3.నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2)
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2)       ||ఇశ్రాయేలు||

4.ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (2)
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2)      ||ఇశ్రాయేలు|| Ishraayelu sainyamulaku mundu nadachina daivamaa (2) Nedu maato koodaa nundi mammu nadipinchumaa (2) 1.solomonu devaalayanlalo needu meghamu raagaane (2) Yaajakulu nee tejo mahimaku niluvalekapoyiri (2) ||ishraayelu|| 2.poorvamu pravaktalato narula rakshana prakatinchi (2) Nannu vedikina vaariki ne dorikiti nantivi (2) ||ishraayelu|| 3.narulayandu needu prema kreestu dvaaraa bayaluparachi (2) Siluva raktamu cheta mammu rakshinchi yuntivi (2) ||ishraayelu|| 4.aadi yaapostalulapai nee yaatma varshamu krummarinchi (2) Natlu maapai krummarinchi mammu nadipinchumu (2) ||ishraayelu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు