ఏ సమయమందైనా ఏ స్థలమందైనా

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)

ఆరాధనా ఆరాధనా - నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా - గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా     ||ఏ సమయమందైనా||

1.చెరసాలలో నేను బంధీగా ఉన్నా - సింహాల బోనులో పడవేసినా
కరువు ఖడ్గము హింస ఏదైననూ - మరణ శాసనమే పొంచున్ననూ
యేసు నామమే ఆధారము కాదా - యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో - కునుకక కాపాడు యేసు దేవునికే  ||ఆరాధనా||

2.నా జీవనాధారం శ్రీ యేసుడే - నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే
తన చేతులతో నన్ను నిర్మించెగా - నా సృష్టికర్తను కొనియాడెదన్
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను - యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా - అల్ఫా ఒమేగా ఆది దేవునికే    ||ఆరాధనా|| E samayamandainaa e sthalamandainaa E sthitilo nenunnaa stuti paadedan (2) Aaraadhanaa aaraadhanaa - naa priyudesu kreestuke aaraadhanaa Aaraadhanaa aaraadhanaa - gorrepilla kreestuke aaraadhanaa ||e samayamandainaa|| 1.cherasaalalo nenu bandheegaa unnaa - sinhaala bonulo padavesinaa Karuvu khadgamu hinsa edainanoo - marana shaasaname ponchunnanoo Yesu naamame aadhaaramu kaadaa - yesu raktame naa vijayamu Pagalu endalalo raatri vennelalo - kunukaka kaapaadu yesu devunike ||aaraadhanaa|| 2.naa jeevanaadhaaram shree yesude - naa stutiki paatrudu prabhu kreestude Tana chetulato nannu nirminchegaa - naa srushtikartanu koniyaadedan Yehova raaphaa nanu svastha parichenu - yehova shammaa naaku todugaa Yehova nissee naa dhvajamugaa - alphaa omegaa aadi devunike ||aaraadhanaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు