ఎల్లవేళలందు – కష్టకాలమందు

ఎల్లవేళలందు – కష్టకాలమందు
వల్లభుండా యేసున్‌ స్తుతింతున్‌
ఎల్లను నీవే నా కెల్లెడల - వల్లపడదే వివరింపన్‌ (2)

1.విమోచకుడా – విమోచన నీవే
రక్షకుడవు – నా రక్షణ నీవే (2)        ||ఎల్లవేళలందు||

2.సృష్టికర్తవు – సహాయము నీవే
ఇష్టుడ నీవు – త్రిత్వము నీవే (2)     ||ఎల్లవేళలందు||

3.జ్ఞానము నీవే – నా పానము నీవే
దానము నీవే – నా గానము నీవే (2)   ||ఎల్లవేళలందు||

4.జ్యోతివి నీవే – నా నీతివి నీవే
ఆదియు నీవే – నా అంతము నీవే (2) ||ఎల్లవేళలందు||

5.నిత్యుడ నీవే – నా సత్యుండ నీవే
స్తోత్రము నీవే – నా నేత్రము నీవే (2)  ||ఎల్లవేళలందు||

6.జీవము నీవే – నా దేవుడవు నీవే
పావన నీవే – నా కావలి నీవే (2)     ||ఎల్లవేళలందు||

7.కాంతియు నీవే – నా శాంతియు నీవే
సంతస నీవే – నాకంతయు నీవే (2) ||ఎల్లవేళలందు|| Ellavelalandu – kashtakaalamandu Vallabhundaa yesun‌ stutintun‌ Ellanu neeve naa kelledala - vallapadade vivarimpan‌ (2) 1.vimochakudaa – vimochana neeve Rakshakudavu – naa rakshana neeve (2)||ellavelalandu|| 2.srushtikartavu – sahaayamu neeve Ishtuda neevu – tritvamu neeve (2) ||ellavelalandu|| 3.jnyaanamu neeve – naa paanamu neeve Daanamu neeve – naa gaanamu neeve (2)||ellavelalandu|| 4.jyotivi neeve – naa neetivi neeve Aadiyu neeve – naa antamu neeve (2) ||ellavelalandu|| 5.nityuda neeve – naa satyunda neeve Stotramu neeve – naa netramu neeve (2) ||ellavelalandu|| 6.jeevamu neeve – naa devudavu neeve Paavana neeve – naa kaavali neeve (2) ||ellavelalandu|| 7.kaantiyu neeve – naa shaantiyu neeve Santasa neeve – naakantayu neeve (2) ||ellavelalandu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు