నేనెరుగుదును ఒక స్నేహితుని

నేనెరుగుదును ఒక స్నేహితుని - అతడెంతో పరిశుద్ధుడు
ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ  కారణ భూతుడు”  (2)
అతడే యేసుడు… అతడే యేసుడు.  (2)      ||నేనెరుగుదును||

1.చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు.  (2)
వెలుగు కలుగజేసే – జీవన  జ్యోతి యేసే.  (2)   ||నేనెరుగుదును||

2. శోధన బాధలలో  - రోదన వేదనలో (2)
సేద తీర్చ గలిగే  - ఆదరణ కర్త యేసే  (2)        ||నేనెరుగుదును||

3. జీవన సంద్రములో  - ఆవలి తీరముకు (2)
నావ  నడుపగలిగే  – నావికుడు నాదు యేసే (2) ||నేనెరుగుదును|| Nenerugudunu oka snehituni - atadento parishuddhudu Aa parishuddhude naa jeevana rakshana kaarana bhootudu” (2) Atade yesudu… atade yesudu. (2) ||nenerugudunu|| 1.cheekati daarulalo – chitikina bratukulaku. (2) Velugu kalugajese – jeevana jyoti yese. (2) ||nenerugudunu|| 2. shodhana baadhalalo - rodana vedanalo (2) Seda teercha galige - aadarana karta yese (2) ||nenerugudunu|| 3. jeevana sandramulo - aavali teeramuku (2) Naava nadupagalige – naavikudu naadu yese (2) ||nenerugudunu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు