గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు

గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు
గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం   (2)
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే.   (4)

1.లోక స్నేహం వెలివేసినా - శోకంలో ముంచి వేసినా – నీవే నా నేస్తం
నా హృదయం చెప్పేదొక్కటే - గుండె నిండా నువ్వే.  (2) ||గుండె నిండా నువ్వే||

2.ఊపిరంతా శాపమైనా - గాలి కూడా గేలిచేసినా – నీవే నా చెలిమి
జాలి లేని ఇలలోన - నీవే నా కలిమి.  (2)  ||గుండె నిండా నువ్వే||

3.చిరకాలం నీ ఒడిలో - ఉండాలని ఆశతో
చెమ్మగిల్లే కలలతోనే - పాడుతున్నా గీతం.  (2)   ||గుండె నిండా నువ్వే|| Gunde nindaa yesu unte kanneelle mutyaalu Gunde gudilo yesu unte duhkhamainaa santosham (2) Gunde nindaa nuvve - yesu gunde nindaa nuvve. (4) 1.loka sneham velivesinaa - shokanlo munchi vesinaa – neeve naa nestam Naa hrudayam cheppedokkate - gunde nindaa nuvve. (2) ||gunde nindaa nuvve|| 2.oopirantaa shaapamainaa - gaali koodaa gelichesinaa – neeve naa chelimi Jaali leni ilalona - neeve naa kalimi. (2) ||gunde nindaa nuvve|| 3.chirakaalam nee odilo - undaalani aashato Chemmagille kalalatone - paadutunnaa geetan. (2) ||gunde nindaa nuvve||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు