కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు

“ కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ ”. (2) ||కళ్ళల్లో||

1.హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా. (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక. ||కళ్ళల్లో||

2.కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా. (2)
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక. ||కళ్ళల్లో|| “ kallallo kanneerenduku – gundello digulenduku Ika neevu kalata chendaku Nemmadi lekunnadaa – gundello gaayamainadaa Ika avi undabovugaa Yese nee rakshana – yese nee nireekshana ”. (2) ||kallallo|| 1.horu gaalulu veechagaa – tuphaanulu chelaregagaa Maata maatram selaveeyagaa nimmalamaayenugaa. (2) Yese nee naavikaa bhayamu chendaku neevika Yese nee rakshakaa kalata chendaku neevika. ||kallallo|| 2.karuvu khadgamulochchinaa – ninda vedana chuttinaa Lokamantaa ekamainaa bhayamu chendakumaa. (2) Yese nee rakshakaa – digulu chendaku neevika Yese vimochakaa – santasinchumu neevika. ||kallallo||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు