ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా - ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా - ఎంత మంచి దేవుడవేసయ్యా (2) ||ఎంత||

1.ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి - నను హత్తుకొన్నావయ్యా (2)       ||ఎంత||

2.నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ - నను నీవు విడువలేదయ్యా (2)||ఎంత||

3.నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ - పరలోకం చేరెదనేసయ్యా (2)      ||ఎంత|| Enta manchi devudavayyaa - enta manchi devudavesayyaa Chintalanni teerenayyaa ninu cheragaa - enta manchi devudavesayyaa (2) ||enta|| 1.ghorapaapinaina nenoo – doorangaa paaripogaa (2) Nee premato nanu kshamiyinchi - nanu hattukonnaavayyaa (2) ||enta|| 2.naakunna vaarandaroo – nanu vidachipoyinanoo (2) Ennenno ibbandulaku guri chesinanoo - nanu neevu viduvaledayyaa (2)||enta|| 3.neevu lekunda nenoo – ee lokanlo bratukalenayyaa (2) Neeto koodaa ee lokam nundee - paralokam cheredanesayyaa (2) ||enta||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు