కన్న తల్లి చేర్చునట్లు
“ కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు ” (2)
“ హల్లేలుయా హల్లేలుయా ”.(2)
1.కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును (2). ||కన్న||
2.చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2). ||కన్న||
3.నా కొరకై మరణించే
నా పాపముల్ భరియించే (2). ||కన్న||
4.చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2). ||కన్న||
“ kanna talli cherchunatlu
Nanu cherchu naa priyudu ” (2)
“ halleluyaa halleluyaa ”.(2)
1.kaugitilo hattukonun
Naa chintalan baapunu (2). ||kanna||
2.cheyi patti nadupunu
Shikaramupai nilupunu (2). ||kanna||
3.naa korakai maraninche
Naa paapamul bhariyinche (2). ||kanna||
4.cheyi viduvadu eppudu
Vidanaadadu ennadu (2). ||kanna||
Comments
Post a Comment