నీవు చేసిన మేళ్లకు

నీవు చేసిన మేళ్లకు - నీవు చూపిన కృపలకు (2)
వందనం యేసయ్యా -  వందనం యేసయ్యా (2)

1.ఏపాటివాడనని నేను - నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి - నన్నెంతగానో దీవించావు.  (2) ||వందనం||

2.బలహీనుడనైన నన్ను - నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో - ప్రతి అవసరమును తీర్చావు. (2) ||వందనం|| Neevu chesina mellaku - neevu choopina krupalaku (2) Vandanam yesayyaa - vandanam yesayyaa (2) 1.epaativaadanani nenu - nannentagaano preminchaavu Anchelanchelugaa hechchinchi - nannentagaano deevinchaavu. (2) ||vandanan|| 2.balaheenudanaina nannu - neeventagaano balaparachaavu Kreestesu mahimaishvaryamulo - prati avasaramunu teerchaavu. (2) ||vandanan||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు