కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే

“కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే”. (2)

క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే

పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే

1.కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే. (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే.

2.విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే. (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే.

3.వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే. (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే.

4.అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే. (2)
నీ రక్తమే – నీ రక్తమే
నీ రక్తమే – యేసు నీ రక్తమే. (2) “kalvari siluvalo – yesayya nee raktame”. (2) Kshamiyinchenu paapamu kadige – yesayya nee raktame Parishuddhulugaa mamu chesenu – yesayya nee raktame 1.kalushamulanu kadigenu – yesayya nee raktame Kalavaramu baapenu – yesayya nee raktame Seeyonunu memu cherchenu – yesayya nee raktame. (2) Nee raktame – nee raktame Nee raktame – yesu nee raktame. 2.vidudalanu dayachesenu – yesayya nee raktame Vijayamunu chekoorchenu – yesayya nee raktame Shikshantatini tolaginchenu – yesayya nee raktame. (2) Nee raktame – nee raktame Nee raktame – yesu nee raktame. 3.vedananu maanpenu – yesayya nee raktame Odaarpu maakichchenu – yesayya nee raktame Shaashvata jeevam maakichchenu – yesayya nee raktame. (2) Nee raktame – nee raktame Nee raktame – yesu nee raktame. 4.arhatanu maakichchenu – yesayya nee raktame Aanandamuto nimpenu – yesayya nee raktame Aasheervaadam maakosagenu – yesayya nee raktame. (2) Nee raktame – nee raktame Nee raktame – yesu nee raktame. (2)

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు