కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను
కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను (2)
నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును (2)
యెహోవా వలనే – యెహోవా వలనే
నాకు సహాయం కలుగును – కలుగును (2) కలుగును
1.భూమ్యాకాశంబులను – సృజియించిన దేవా
నా పాదంబులను – తొట్రిల్లనీయడు. (2)
నను కాపాడువాడు కునుకడు – నిదురపోడెన్నడు. (2)
యెహోవా నను ప్రేమించి – కాపాడి రక్షించును. (2) ||యెహోవా||
2.నా కుడిప్రక్క నీడగా – యెహోవా ఉండును
పగటి ఎండ రాత్రి వెన్నెల – దెబ్బైన తగలక. (2)
ఏ అపాయము నాకు రాకుండా – యెహోవా కాపాడును. (2)
నా రాకపోకలయందును – కాపాడి రక్షించును. (2) ||యెహోవా||
kondala tattu naa kannulu ettuchunnaanu (2)
naaku sahaayam ekkada nundi vachchunu (2)
Yehovaa valane – yehovaa valane
Naaku sahaayam kalugunu – kalugunu (2) kalugunu
1.bhoomyaakaashambulanu – srujiyinchina devaa
Naa paadambulanu – totrillaneeyadu. (2)
Nanu kaapaaduvaadu kunukadu – nidurapodennadu. (2)
Yehovaa nanu preminchi – kaapaadi rakshinchunu. (2)||yehovaa||
2.naa kudiprakka needagaa – yehovaa undunu
Pagati enda raatri vennela – debbaina tagalaka. (2)
E apaayamu naaku raakundaa – yehovaa kaapaadunu. (2)
Naa raakapokalayandunu – kaapaadi rakshinchunu. (2)||yehovaa||
Comments
Post a Comment