క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు
రక్షణ తెచ్చిందయ్యా చూడు.  (2)

1.ఆనందం వెల్లి విరిసే
జగతిలో జ్యోతిగా నేడు.  (2)
క్రీస్తుకు ఆరాధన – ప్రభవుకు స్తోత్రార్పణ
యేసుకు చెల్లించెదం – హల్లెలూయా హల్లెలూయా.   ||క్రిస్మస్||

2.లోక పాపం తొలగింప
జీవితాలను వెలిగింప (2)
ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు
విడుదల కలిగించె మనకు (2    ||క్రీస్తుకు||

3.యేసుకు మనలో చోటిస్తే
మానమొక తారగ కనిపిస్తాం.  (2)
పరలోక మార్గం క్రీస్తే
సమస్తము ఆయనకు అర్పిద్దాం.  (2)  ||క్రీస్తుకు|| Krismas vachchindayyaa nedu Rakshana techchindayyaa choodu. (2) 1.Aanandam velli virise
Jagatilo jyotigaa nedu. (2) kreestuku aaraadhana – prabhavuku stotraarpana Yesuku chellinchedam – hallelooyaa hallelooyaa. ||krismas||

2.Loka paapam tolagimpa Jeevitaalanu veligimpa (2) Ee lokaaniki vachchenandi prabhuvu Vidudala kaliginche manaku (2 ||kreestuku|| 3.yesuku manalo chotiste Maanamoka taaraga kanipistaan. (2) Paraloka maargam kreeste Samastamu aayanaku arpiddaan. (2) ||kreestuku||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు