ఆత్మ వర్షము మాపై కురిపించుము
ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)
నీ ఆత్మతో సంధించుము - అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము - వరాలతో నింపుము (2). ||ఆత్మ||
1.యెషయా పెదవులు కాల్చితివి - సేవకు నీవు పిలచితివి (2)
సౌలును పౌలుగా మార్చితివి - ఆత్మ నేత్రములు తెరచితివి (2)
మమునూ వెలిగించుము - మా పెదవులు కాల్చుము (2). ||ఆత్మ||
2.పాత్మజు దీవిలో పరవశుడై - శక్తిని చూచెను యోహాను (2)
షడ్రకు మేషకు అబేద్నగో - ధైర్యముతో నిను సేవించిరి (2)
మామునూ రగిలించుము - మాకు దర్శనమిమ్ము (2). ||ఆత్మ||
Aatma varshamu maapai kuripinchumu
Kadavari ujjeevam maalo ragilinchumu (2)
Nee aatmato sandhinchumu - abhishekanto nimpumu
Nee agnilo mandinchumu - varaalato nimpumu (2). ||aatma||
1.yeshayaa pedavulu kaalchitivi - sevaku neevu pilachitivi (2)
Saulunu paulugaa maarchitivi - aatma netramulu terachitivi (2)
Mamunoo veliginchumu - maa pedavulu kaalchumu (2). ||aatma||
2.paatmaju deevilo paravashudai - shaktini choochenu yohaanu (2)
Shadraku meshaku abednago - dhairyamuto ninu sevinchiri (2)
Maamunoo ragilinchumu - maaku darshanamimmu (2). ||aatma||
Comments
Post a Comment