ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును
ఆరాధన అధిక స్తోత్రము (2)
నా యేసుకే నేనర్పింతును (2)
నా యేసుకే నా సమస్తము (2)
1.పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా (2)
వేనోళ్ళతో నే పాడెదన్ (2)
నే పాపిని నన్ను చేకొనుమా” ||ఆరాధన||
2.కరుణ ధార రుధిరము - నన్ను తాకి ప్రవహింపగా (2)
నా పాపమంతయు తొలగిపోయెను (2)
నా జీవితం నీకే అంకితం” ||ఆరాధన||
Aaraadhana adhika stotramu (2)
Naa yesuke nenarpintunu (2)
Naa yesuke naa samastamu (2)
1.parama doota sainyamu - ninnu kori stutimpagaa (2)
Venollato ne paadedan (2)
Ne paapini nannu chekonumaa” ||aaraadhana||
2.karuna dhaara rudhiramu - nannu taaki pravahimpagaa (2)
Naa paapamantayu tolagipoyenu (2)
Naa jeevitam neeke ankitan” ||aaraadhana||
Comments
Post a Comment