ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి
ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి
రూపాంతర అనుభవము పొ౦ద - ప్రార్ధించు ఓ ప్రియుడా (2) ||ఎత్తైన||
1.క్రీస్తు యేసు వెంటను - కొండపైకి ఎక్కుము (2)
సూర్యునివలె ప్రకాశింప మోము - వస్త్రము కాంతివలెను (2)
వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన||
2.పరిశుద్ధ సన్నిధిలో - ప్రభువుతో మాట్లాడుము (2)
ప్రభువు తిరిగి మాట్లాడు వరకు - ప్రార్ధించి ధ్యానించుము (2)
ప్రార్ధించి ధ్యానించుము… ||ఎత్తైన||
Ettaina kondapaina – ekaantamuga cheri
Roopaantara anubhavamu po0da -
praardhinchu o priyudaa (2) ||ettaina||
1.kreestu yesu ventanu - kondapaiki ekkumu (2)
Sooryunivale prakaashimpa momu - vastramu kaantivalenu (2)
Vastramu kaantivalenu… ||ettaina||
2.parishuddha sannidhilo - prabhuvuto maatlaadumu (2)
Prabhuvu tirigi maatlaadu varaku - praardhinchi dhyaaninchumu (2)
Praardhinchi dhyaaninchumu… ||ettaina||
Comments
Post a Comment