ఎవరు నన్ను చేయి విడచినన్
ఎవరు నన్ను చేయి విడచినన్ - యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3) - నన్ను చేయి విడువడు (2) ||ఎవరు ||
1.తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) - లాలించును పాలించును (2) ||ఎవరు||
2.రక్తము తోడ కడిగి వేసాడే (2) - రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2) ||ఎవరు||
3.వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) - వేడుకొందునే కాపాడునే (2) ||ఎవరు||
4.ఆత్మ చేత అభిషేకించి (2) - వాక్యముచే నడుపుచున్నాడే (2) ||ఎవరు|| Evaru nannu cheyi vidachinan - yesu cheyi viduvadu (2) Cheyi viduvadu (3) - nannu cheyi viduvadu (2) ||evaru || 1.talli aayane tandri aayane (2) - laalinchunu paalinchunu (2) ||evaru|| 2.raktamu toda kadigi vesaade (2) - rakshana santosham naaku ichchaade (2) ||evaru|| 3.vedana shramaloo unnappudallaa (2) - vedukondune kaapaadune (2) ||evaru|| 4.aatma cheta abhishekinchi (2) - vaakyamuche nadupuchunnaade (2) ||evaru||
Comments
Post a Comment