క్రైస్తవుడా సైనికుడా

“క్రైస్తవుడా సైనికుడా

బలవంతుడా పరిశుద్ధుడా

కదలిరావోయ్ నీవు కదలిరా”. (4)

1.జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి.    ||క్రైస్తవుడా||

2.సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము (2)
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము (2).  ||క్రైస్తవుడా||

3.సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము (2)
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం (2).    ||క్రైస్తవుడా||

4.దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో (2)
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో (2).  ||క్రైస్తవుడా||

5.సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా (2)
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా (2).  ||క్రైస్తవుడా||

6.వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు (2.      ||క్రైస్తవుడా||

“kraistavudaa sainikudaa Balavantudaa parishuddhudaa Kadaliraavoy neevu kadaliraa”. (4) 1.jaalaree manushulu pattu jaalari Aatmalu pattu kaapari Amrutamandinche aachaari Yesukai jeevinche poojaari. ||kraistavudaa|| 2.siluve nee sthaavaramu Shramale nee sainyamu (2) Sahaname nee dhairyamu Vaakyame nee vijayamu (2). ||kraistavudaa|| 3.satyame nee gamyamu Samarpane nee sheelamu (2) Yese nee kaaryakramam Preme nee paraakramam (2). ||kraistavudaa|| 4.deshanlo videshanlo Graamanlo kugraamanlo (2) Adavulalo kondalalo Pani ento phalamento (2). ||kraistavudaa|| 5.siddhaantapu gattu dumiki raa Vaagulane mettunu digiraa (2) Deenudaa dhanyudaa Vijeyudaa ajeyudaa (2). ||kraistavudaa|| 6.vaagdhaana bhoomi svatantrinchuko Advaanapu adavi daati mundukupo (2) Nee illu penooyelu Nee pere ishraayelu (2. ||kraistavudaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు