కృపలను తలంచుచు

 కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ ”  (2)    ||కృపలను||

1.కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో. (2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు).  (2)  ||కృపలను||

2.రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను.  (2)
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు).  (2)  ||కృపలను||

3.సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి.  (2)
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో). (2)    ||కృపలను||

4.హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే. (2)
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్).  (2)   ||కృపలను|| krupalanu talanchuchu (2) Aayushkaalamantaa prabhuni Krutajnyatato stutintun ” (2) ||krupalanu|| 1.kanneeti loyalalo ne.. krungina velalalo. (2) Ningini cheelchi varshamu pampi Nimpenu naa hrudayam – (yesu). (2) ||krupalanu|| 2.roopimpabaduchunna e.. aayudhamundinanu. (2) Naaku virodhamai vardhilladu yani Cheppina maata satyam – (prabhuvu). (2) ||krupalanu|| 3.sarvonnatudaina naa.. devunito cheri. (2) Satatamu tana krupa velladicheya Shuddulato nilipenu – (ilalo). (2) ||krupalanu|| 4.hallelooyaa aamen aa.. naakento aanandame. (2) Seeyonu nivaasam naakento aanandam Aanandamaanandame – (aamen). (2) ||krupalanu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు