ఓ ప్రభువా… ఓ ప్రభువా…

ఓ ప్రభువా… ఓ ప్రభువా…
నీవే నా మంచి కాపరివి (4)     ||ఓ ప్రభువా||

1.దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి (2)
నిత్య జీవము నిచ్చిన దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

2.నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని
ఎల్లపుడు చేయి విడువక (2)
అంతము వరకు కాపాడు దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా||

3.ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2)
నన్ను నీవు మరువని దేవా (2)
నీవే నా మంచి కాపరివి (4)          ||ఓ ప్రభువా|| O prabhuvaa… o prabhuvaa… Neeve naa manchi kaaparivi (4) ||o prabhuvaa|| 1.daari tappina nannunu neevu Vedaki vachchi rakshinchitivi (2) Nitya jeevamu nichchina devaa (2) Neeve naa manchi kaaparivi (4) ||o prabhuvaa|| 2.neevu preminchina gorrelannitini Ellapudu cheyi viduvaka (2) Antamu varaku kaapaadu devaa (2) Neeve naa manchi kaaparivi (4) ||o prabhuvaa|| 3.pradhaana kaaparigaa neevu naakai Pratyakshamagu aa ghadiyalalo (2) Nannu neevu maruvani devaa (2) Neeve naa manchi kaaparivi (4) ||o prabhuvaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు