గడచిన కాలము కృపలో మమ్ము
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలము కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము. (2) ||గడచిన||
1.కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన. (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము. (2) ||గడచిన||
2.లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన. (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము. (2) ||గడచిన||
Hallelooyaa stotram yesayyaa (2)
Gadachina kaalamu krupalo mammu
Daachina devaa neeke stotramu
Pagaloo reyi kanupaapavale
Kaachina devaa neeke stotramu (2)
Mamu daachina devaa neeke stotramu
Kaapaadina devaa neeke stotramu. (2) ||gadachina||
1.kalata chendina kashtakaalamuna
Kanna tandrivai nanu aadarinchina
Kalushamu naalo kaanavachchinaa
Kaadanaka nanu karuninchina. (2)
Karuninchina devaa neeke stotramu
Kaapaadina devaa neeke stotramu. (2) ||gadachina||
2.lopamulenno daagi unnanu
Dhaatrutvamuto nanu nadipinchinaa
Avidheyatale aavarinchinaa
Deevenalenno dayachesina. (2)
Deevinchina devaa neeke stotramu
Dayachoopina tandri neeke stotramu. (2) ||gadachina||
Comments
Post a Comment