ఎనలేని ప్రేమ నాపైన చూపి
ఎనలేని ప్రేమ నాపైన చూపి - నీ వారసునిగ చేసినావు (2)
నీ ప్రేమ నేను చాటెదన్ - నా సర్వం నీవే యేసయ్యా (2)
1.నా శిక్షకు ప్రతిగా – ప్రాణము పెట్టిన దేవా
నీ సత్య మార్గములో – నను నడిపిన ప్రభువా (2)
నీ కృప చేత రక్షించినావే - నీ ఋణము నే తీర్చగలనా (2) ||ఎనలేని||
2.తండ్రి లేని నాకు – పరమ తండ్రివి నీవై
ఒంటరినైయున్న నాతో – నేనున్నానని అన్నావు (2)
కన్నీరు తుడచి నన్నాదరించిన - ఆ జాలి నే మరువగలనా (2)||ఎనలేని||
Enaleni prema naapaina choopi - nee vaarasuniga chesinaavu (2)
Nee prema nenu chaatedan - naa sarvam neeve yesayyaa (2)
1.naa shikshaku pratigaa – praanamu pettina devaa
Nee satya maargamulo – nanu nadipina prabhuvaa (2)
Nee krupa cheta rakshinchinaave -
nee runamu ne teerchagalanaa (2) ||enaleni||
2.tandri leni naaku – parama tandrivi neevai
Ontarinaiyunna naato – nenunnaanani annaavu (2)
Kanneeru tudachi nannaadarinchina -
aa jaali ne maruvagalanaa (2)||enaleni||
Comments
Post a Comment