ఇది కోతకు సమయం

ఇది కోతకు సమయం - పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2)   ||ఇది కోతకు||

1.కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2)         ||ఇది కోతకు||

2.సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2)        ||ఇది కోతకు||

3.శ్రమలేని ఫలితంబు మీకీయగా
వలదంచు వెనుదీసి విడిపోదువా (2)
జీవార్ధ ఫలములను భుజియింపవా (2)         ||ఇది కోతకు|| Idi kotaku samayam - panivaari tarunam – praardhana cheyudamaa (2) Pairunu choochedamaa – pantanu koyudamaa (2) ||idi kotaku|| 1.kotento vistaaramaayene Kotaku panivaaru koduvaayene (2) Priyayesu nidhulanni niluvaayene (2) ||idi kotaku|| 2.sanghamaa maunamu daalchakumaa Kosedi panilona paalgondumaa (2) Yajamaani nidhulanni meeke kadaa (2) ||idi kotaku|| 3.shramaleni phalitambu meekeeyagaa Valadanchu venudeesi vidipoduvaa (2) Jeevaardha phalamulanu bhujiyimpavaa (2)||idi kotaku||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు