ఏరీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి - నను దీవించినావయ్యా ||ఏ రీతి||
1.పాపాల సంద్రమందున - పయనించు వేళలో (2)
పాషాన మనసు మార్చి - పరిశుద్ధుని చేసావయ్యా ||ఏ రీతి||
2.నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా ||ఏ రీతి||
3.గతించిన సంవత్సరములో - ఈ కల్వరియందును
కాపాడి కరుణతోడ - ఆశీర్వదించుమయ్యా ||ఏ రీతి||
E reeti nee runam teerchukondu yesayyaa (2)
E dikku leni nannu preminchinaavayyaa
Ento krupanu choopi -
nanu deevinchinaavayyaa ||e reeti||
1.paapaala sandramanduna -
payaninchu velalo (2)
Paashaana manasu maarchi -
parishuddhuni chesaavayyaa||e reeti||
2.naa paapa shiksha
siluvapai bhariyinchinaavayyaa (2)
Naa doshamulanu grahiyinchi
kshamiyinchinaavayyaa ||e reeti||
3.gatinchina sanvatsaramulo - ee kalvariyandunu
Kaapaadi karunatoda -
aasheervadinchumayyaa ||e reeti||
Comments
Post a Comment