కళ్యాణం కమనీయం

“ కళ్యాణం కమనీయం

ఈ సమయం అతి మధురం ”. (2)

దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా .(2) ||కళ్యాణం||

1.ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే. (2)
ఈ శుభ దినమున
నవ దంపతులను. (2)
నీ దీవెనలతో నింపుమయ్యా.     ||దేవా రావయ్యా||

2.కానా విందులో ఆక్కరనెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే. (2)
కష్టములలో నీవే
అండగా నుండి. (2)
కొరతలు తీర్చి నడుపుమయ్యా.   ||దేవా రావయ్యా||

3.బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు
గుప్తమైయున్నవి నీయందే. (2)
ఇహ పర సుఖములు
మెండుగ నొసగి.(2)
ఇల వర్ధిల్లగ చేయుమయ్యా.  ||దేవా రావయ్యా|| “ kalyaanam kamaneeyam Ee samayam ati madhuram ”. (2) Devaa raavayyaa nee deevenaleevayyaa .(2) ||kalyaanan|| 1.edenu vanamuna yehova devaa Modati vivaahamu chesitive. (2) Ee shubha dinamuna Nava dampatulanu. (2) Nee deevenalato nimpumayyaa. ||devaa raavayyaa|| 2.kaanaa vindulo aakkaranerigi Neellanu rasamuga maarchitive. (2) Kashtamulalo neeve Andagaa nundi. (2) Koratalu teerchi nadupumayyaa. ||devaa raavayyaa|| 3.buddhiyu jnyaanamu sampadalanniyu Guptamaiyunnavi neeyande. (2) Iha para sukhamulu Menduga nosagi.(2) Ila vardhillaga cheyumayyaa. ||devaa raavayyaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు