నే సాగెద యేసునితో

నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా.  (2)

1.యేసుతో గడిపెద యేసుతో నడిచెద.  (2)
పరమును చేరగ నే వెళ్లెద.  (2) - హనోకు వలె సాగెదా.     ||నే సాగెద||

2.వెనుక శత్రువులు వెంటాడిననూ.  (2)
ముందు సముద్రము ఎదురొచ్చినా.  (2) - మోషె వలె సాగెదా    ||నే సాగెద||

3.లోకపు శ్రమలు నన్నెదిరించినా.  (2)
కఠినులు రాళ్ళతో హింసించినా.  (2) - స్తెఫను వలె సాగెదా.       ||నే సాగెద||

4.బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే.  (2)
క్రీస్తుకై హత సాక్షిగా మారిన.  (2) -  పౌలు వలె సాగెదా.       ||నే సాగెద||

5.తల్లి మరచిన తండ్రి విడచిన.  (2)
బంధువులే నన్ను వెలివేసినా.  (2) - బలవంతుని వలె సాగెదా.  ||నే సాగెద|| Ne saageda yesunito - naa jeevita kaalamantaa. (2) 1.yesuto gadipeda yesuto nadicheda. (2) Paramunu cheraga ne velleda. (2) - hanoku vale saagedaa. ||ne saageda|| 2.venuka shatruvulu ventaadinanoo. (2) Mundu samudramu edurochchinaa. (2) - moshe vale saagedaa ||ne saageda|| 3.lokapu shramalu nannedirinchinaa. (2) Kathinulu raallato hinsinchinaa. (2) - stephanu vale saagedaa. ||ne saageda|| 4.bratukuta kreeste chaavainaa mele. (2) Kreestukai hata saakshigaa maarina. (2) - paulu vale saagedaa. ||ne saageda|| 5.talli marachina tandri vidachina. (2) Bandhuvule nannu velivesinaa. (2) - balavantuni vale saagedaa. ||ne saageda||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు