కాలాలు మారిన గాని – యేసు మారడు

కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు –   (2)    ||కాలాలు||

గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు.  (2)
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది . (2)    ||కాలాలు||

నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని.  (2)
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది.  (2)  ||కాలాలు||

Comments

Popular posts from this blog

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు

నీ చేతితో నన్ను పట్టుకో