ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు

1.ఓ సద్భక్తులారా ! – లోక రక్షకుండు - బెత్లేహేమందు
నేడు జన్మించెన్ - .రాజాధి రాజు – ప్రభువైన యేసు - నమస్కరింప రండి
నమస్కరింప రండి - నమస్కరింప రండి ఉత్సాహముతో

2.సర్వేశ్వరుండు – నర రూపమెత్తి - కన్యకు బుట్టి
నేడు వేంచేసెన్ - మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ !
నీకు నమస్కరించి - నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము

3.ఓ దూతలారా ! – ఉత్సాహించి పాడి - రక్షకుండైన యేసున్
స్తుతించుడి - పరాత్పరుండా ! – నీకు స్తోత్రమంచు - నమస్కరింప రండి
నమస్కరింప రండి - నమస్కరింప రండి ఉత్సాహముతో

4.యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ - ఈ వేల స్తోత్రము
నర్పింతుము - అనాది వాక్య – మాయే నర రూపు - నమస్కరింప రండి
నమస్కరింప రండి - నమస్కరింప రండి - ఉత్సాహముతో 1.o sadbhaktulaaraa ! – loka rakshakundu - betlehemandu Nedu janminchen - .raajaadhi raaju – prabhuvaina yesu - namaskarimpa randi namaskarimpa randi - namaskarimpa randi utsaahamuto 2.sarveshvarundu – nara roopametti - kanyaku butti Nedu venchesen - maanava janma – mettina shree yesoo ! Neeku namaskarinchi - neeku namaskarinchi Neeku namaskarinchi poojintumu 3.o dootalaaraa ! – utsaahinchi paadi - rakshakundaina yesun Stutinchudi - paraatparundaa ! – neeku stotramanchu - namaskarimpa randi Namaskarimpa randi - namaskarimpa randi utsaahamuto 4.yesu dhyaaninchi – nee pavitra janma - ee vela stotramu Narpintumu - anaadi vaakya – maaye nara roopu - namaskarimpa randi Namaskarimpa randi - namaskarimpa randi - utsaahamuto

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు