కలువరిగిరిలో సిలువధారియై
కలువరిగిరిలో సిలువధారియై
వ్రేలాడితివా నా యేసయ్యా ”. (2)
1.అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా. (2)
నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా. (2) ||కలువరిగిరిలో||
2.దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను. (2)
ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా. (2) ||కలువరిగిరిలో||
kaluvarigirilo siluvadhaariyai
Vrelaaditivaa naa yesayyaa . (2)
1.anyaayapu teerpunondi ghoramaina shikshanu
Dveshaagni jvaalalo doshivai nilichaavaa. (2)
Naa doshakriyalakai siluvalo bali ayitivaa
Nee praana kraya dhanamuto rakshinchitivaa. (2) ||kaluvarigirilo||
2.daari tappipoyina gorrenai tirigaanu
E daari kaanaraaka siluva dariki cheraanu. (2)
Aakari raktapu bottunu naa korakai dhaaraposi
Nee praana tyaagamuto vidipinchitivaa. (2) ||kaluvarigirilo||
Comments
Post a Comment