కృప కృప నీ కృప
కృప కృప నీ కృప - కృప కృప క్రీస్తు కృప (2)
నేనైతే నీ కృపయందు - నమ్మికయుంచి యున్నాను
నా నమ్మికయుంచి యున్నాను (2) ||కృప||
1.కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను
నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ. (2) ||కృప||
2.దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప
నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. (2)
నీ కృపయే నాకు ఆధారం
ఆ కృపయే నాకు ఆదరణ. (2) ||కృప||
Krupa krupa nee krupa - krupa krupa kreestu krupa (2)
Nenaite nee krupayandu - nammikayunchi yunnaanu
Naa nammikayunchi yunnaanu (2) ||krupa||
1.krupanu goorchi nyaayamu goorchi nenu paadedanu
Nee sannidhilo nirdoshamuto nenu nadachedanu. (2)
Nee krupaye naaku aadhaaram
Aa krupaye naaku aadarana. (2) ||krupa||
2.deena dashalo nennunappudu nanu maruvanidi nee krupa
Nenee sthitilo unnaanante kevalamu adi nee krupa. (2)
Nee krupaye naaku aadhaaram
Aa krupaye naaku aadarana. (2) ||krupa||
Comments
Post a Comment