ప్రార్థన వలనే పయనము

ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము

ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం   (2)


ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా.  (2)

నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా.  (2)  ||ప్రార్థన||


1.ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము

ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము.  (2)

ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము.  (2)

ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము.  (2)  ||ప్రభువా||


2.ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము

ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము.  (2)

ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము.  (2)

ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము.  (2)  ||ప్రభువా|| Praarthana valane payanamu – praarthane praakaaramu Praarthane praadhaanyamu – praarthana lenide paraajayam (2) Prabhuvaa praarthana nerpayyaa praardhinchakundaa ne undalenayyaa. (2) Nee paadaalu tadapakundaa naa payanam saagadayyaa. (2) ||praarthana|| 1.praardhanalo naatunadi – pellaginchuta asaadhyamu Praardhanalo poraadunadi – pondakapovuta asaadhyamu. (2) Praardhanalo praakulaadinadi – patanamavvuta asaadhyamu. (2) Praardhanalo padunainadi – panicheyakapovuta asaadhyamu. (2) ||prabhuvaa|| 2.praardhanalo kaneellu – karigipovuta asaadhyamu Praardhanalo moolgunadi – marugaipovuta asaadhyamu. (2) Praardhanalo naligite – nashtapovuta asaadhyamu. (2) Praardhanalo penugulaadite – padipovuta asaadhyamu. (2) ||prabhuvaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు