కుతూహలం ఆర్భాటమే
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో . (2) ||కుతూహలం||
1.పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో. (2) ||కుతూహలం ||
2.దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను
ఆశ్చర్యమాశ్చర్యమే. (2) ||కుతూహలం||
3.శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము. (2) ||కుతూహలం||
Kutoohalam aarbhaatame – naa yesuni sannidhilo
Aanandamaanandame – naa yesuni sannidhilo (2) ||kutoohalan||
1.paapamanta poyenu – rogamanta poyenu
Yesuni raktamulo
Kreestunandu jeevitam – krupa dvaaraa rakshana
Parishuddha aatmalo. (2) ||kutoohalam ||
2.devaadi devudu – pratiroju nivasinchu
Devaalayam maname
Aatmayaina devudu – mana sontamaayenu
Aashcharyamaashcharyame. (2) ||kutoohalan||
3.shaktinichchu yesu – jeevamichchu yesu
Jayampai jayam ichchunu
Ekamugaa koodi – hosannaa paadi
Oorantaa chaatedamu. (2) ||kutoohalan||
Comments
Post a Comment