కృతజ్ఞతతో స్తుతి పాడెద

కృతజ్ఞతతో స్తుతి పాడెద - నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై - కోటి కోటి కృతజ్ఞతలు  (2)

1.అర్హతే లేని నాపై నీదు - ప్రేమ చూపిన కృపామయా.  (2)
నా ఊహలకంటెను అధికముగా - దయచేయు ప్రేమామయా(2) llకృతజ్ఞతతోll

2.నిజ రక్షకుడు యేసు క్రీస్తని - విశ్వసించెద అను నిత్యము.  (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై - నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై - వరములతో అభిషేకించు.  llకృతజ్ఞతతోll Krutajnyatato stuti paadeda - naa yesu naathaa Naakai neevu chesina mellakai - koti koti krutajnyatalu (2) 1.arhate leni naapai needu - prema choopina krupaamayaa. (2) Naa oohalakantenu adhikamugaa - dayacheyu premaamayaa(2) llkrutajnyatatoll 2.nija rakshakudu yesu kreestani - vishvasincheda anu nityamu. (2) Nee paada sevalo bratukutakai - nee varamu prasaadinchumu Nee paada sevalo bratukutakai - varamulato abhishekinchu. llkrutajnyatatoll

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు