గాఢాంధకారములో నే నడచిన వేళలో

గాఢాంధకారములో - నే నడచిన వేళలలో
కంటిపాపవలె నన్ను కునుకక కాపాడును
ప్రభువైన యేసునకు జీవితమంత పాడెద
జడియను - బెదరను నా యేసు నాతోనుండగా ॥ (2)


1. మరణంపు లోయలలో - నే నడచిన వేళలలో
    నీ దుడ్డు కఱ్ఱయు - నీ దండము ఆదరించును
    శుద్ధాత్మతో నింపెను - నా గిన్నె పొర్లుచున్నది ॥జడియ॥


2. అలలతో కొట్టబడిన - నా నావలో నేనుండగ
    ప్రభు యేసు కృప నన్ను - విడువక కాపాడును
    అభయమిచ్చి నన్ను - అద్దరికి చేర్చును ॥జడియ॥


3. పర్వతాలు తొలగినను - మెట్టలు తత్తరిల్లినను
    నీ కృప నన్ను విడువదు - నీ నిబంధన తొలగదు
    నీ నిత్య సమాధానములే - నన్ను నడిపించును ॥జడియ॥ Gaadhaandhakaaramulo - ne nadachina velalalo Kantipaapavale nannu kunukaka kaapaadunu Prabhuvaina yesunaku jeevitamanta paadeda Jadiyanu - bedaranu naa yesu naatonundagaa ॥ (2) 1. maranampu loyalalo - ne nadachina velalalo nee duddu karrayu - nee dandamu aadarinchunu shuddhaatmato nimpenu - naa ginne porluchunnadi ॥jadiya॥ 2. alalato kottabadina - naa naavalo nenundaga prabhu yesu krupa nannu - viduvaka kaapaadunu abhayamichchi nannu - addariki cherchunu ॥jadiya॥ 3. parvataalu tolaginanu - mettalu tattarillinanu nee krupa nannu viduvadu - nee nibandhana tolagadu nee nitya samaadhaanamule - nannu nadipinchunu ॥jadiya॥

F

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు