ఆశీర్వాదంబుల్ మా మీద

ఆశీర్వాదంబుల్ మా మీద - వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీద - క్రుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా

1.ఓ దేవా పంపింపవయ్యా - నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్  || ఇమ్మాహి ||

2.మా మీద కురియించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద - క్షామంబు పోనట్లుగన్        || ఇమ్మాహి ||

3.ఈనాడే వర్షింపు మీశ - నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి - సన్నుతి బ్రౌర్ధింతుము     || ఇమ్మాహి || Aasheervaadambul maa meeda - varshimpajeyu meesha Aashato nammi yunnaamu - nee satya vaagdattamu Immaahi meeda - krummarinchumu devaa Krammara prema varshambun - grummarinchumu devaa 1.o devaa pampimpavayyaa - nee deevena dhaaralan Maa daahamellanu baapu - maadhuryamau varshamun || immaahi || 2.maa meeda kuriyinchu meesha - prema pravaahambulan Samasta deshambu meeda - kshaamambu ponatlugan || immaahi || 3.eenaade varshimpu meesha - nee nindu deevenalan Nee naamamanduna vedi - sannuti braurdhintumu || immaahi ||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు