ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం
మేరి పుణ్యదినం – (2)
1.రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ||ఇది||
2.గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాదమే ఈ భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||
Idi shubhodayam – kreestu janmadinam
Idi loka kalyaanam
Meri punyadinam – (2)
1.raajulanele raaraaju velase pashuvula paakalo
Paapula paalita rakshakudu navvenu talli kaugililo
Bhayamu ledu manakilalo
Jayamu jayamu jayamaho ||idi||
2.gollalu jnyaanulu aanaadu pranamilliri bhaya bhaktito
Pillalu peddalu eenaadu poojinchiri prema geetito
Jayanaadame ee bhuvilo
Pratidhvaninchenu aa divilo ||idi||
Comments
Post a Comment