ఎవరూ సమీపించలేని
ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా (2)
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే (2)
ఏమౌదునో నేనేమౌదునో (2)
1.ఇహలోక బంధాలు మరచి - నీ యెదుటే నేను నిలిచి (2)
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ (2) ||ఏమౌదునో||
2.పరలోక మహిమను తలచి - నీ పాద పద్మములపై ఒరిగి (2)
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ (2) ||ఏమౌదునో||
3.జయించిన వారితో కలిసి - నీ సింహాసనము నే చేరగా (2)
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ (2) ||ఏమౌదునో||
Evaroo sameepinchaleni
Tejassuto nivasinchu naa yesayyaa (2)
Nee mahimanu dharinchina parishuddhulu
Naa kantabadagaane (2)
Emauduno nenemauduno (2)
1.ihaloka bandhaalu marachi - nee yedute nenu nilichi (2)
Neevichchu bahumatulu ne sveekarinchi
Nityaanandamuto paravashinchu vela (2) ||emauduno||
2.paraloka mahimanu talachi - nee paada padmamulapai origi (2)
Paraloka sainya samoohaalato kalasi
Nityaaraadhana ne cheyu prashaanta vela (2) ||emauduno||
3.jayinchina vaarito kalisi - nee sinhaasanamu ne cheragaa (2)
Evariki teliyani o krotta peruto
Nitya mahimalo nanu piliche aa shubha vela (2) ||emauduno||
Comments
Post a Comment