నీవు నా తోడు ఉన్నావయ్యా

నీవు నా తోడు ఉన్నావయ్యా - నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా - నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల - నాకు చింతేల నాకు భీతి ఏల. (2)  ||నీవు||

1.కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు.  (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు - వెదకిన వారికి దొరికేవాడవు.  (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు.  (2)
దేవా దేవా నీకే స్తోత్రం.  (4)    ||నీవు||

2.వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు.  (2)
నేనే సత్యం అన్న దేవా - నేనే మార్గం అన్న దేవా.  (2)
నేనే జీవము అని పలికిన దేవా.  (2)
దేవా దేవా నీకే స్తోత్రం. (4)    ||నీవు|| Neevu naa todu unnaavayyaa - naaku bhayamela naa yesayyaa Neevu naalone unnaavayyaa - naaku digulela naa messayyaa Naaku bhayamela naaku digulela - naaku chintela naaku bheeti ela. (2) ||neevu|| 1.kashtamulo nashtamulo naa todu unnaavu Vedanalo aavedanalo naa chenta unnaavu. (2) Adigina vaariki ichchevaadavu - vedakina vaariki dorikevaadavu. (2) Tattina vaariki talupulu teriche devudavu. (2) Devaa devaa neeke stotran. (4) ||neevu|| 2.vyaadhulalo baadhalalo ooratanichchaavu Rakshanalo sanrakshakudai dhairyamu panchaavu. (2) Nene satyam anna devaa - nene maargam anna devaa. (2) Nene jeevamu ani palikina devaa. (2) Devaa devaa neeke stotran. (4) ||neevu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు