ఇమ్మానుయేలు రక్తము
1.ఇమ్మానుయేలు రక్తము - ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము - పాపంబు పోవును
యేసుండు నాకు మారుగా - ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు - స్రవించు నాకుగా”
2.ఆ యూట మున్గి దొంగయు - హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు - నేనందు మున్గుదు ll యేసుండు ll
3.నీ యొక్క పాప మట్టిదే - నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ - రక్తంబే చాలును ll యేసుండు ll
4.నా నాదు రక్తమందున - నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ - నే నిందు జూచెదన్ ll యేసుండు ll
5.నా ఆయుష్కాల మంతటా - నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్ - నా గాన-మిద్దియే ll యేసుండు ll 1.immaanuyelu raktamu - impaina yootagu O paapi! yandu mungumu - paapambu povunu Yesundu naaku maarugaa - aa silva jaavagaa Shree yesu rakta meppudu - sravinchu naakugaa” 2.aa yoota mungi dongayu - haa! shuddhu-daayenu Nenatti paapi nippudu - nenandu mungudu ll yesundu ll 3.nee yokka paapa mattide - nirmoola mautaku Rakshinchu gorre pilla? nee - raktambe chaalunu ll yesundu ll 4.naa naadu raktamanduna - ne nammi yundinan Naa devuni nindu prema - ne nindu joochedan ll yesundu ll 5.naa aayushkaala mantataa - naa santasan-bide Naa kreestu yokka rommunan - naa gaana-middiye ll yesundu ll

Comments
Post a Comment