ఉదయకాలము మధ్యాహ్నము
1.ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము చీకటి వేళలో (2)
చింత లేదు బాధ లేదు - భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు - నాలో యేసు ఉన్నాడు (2)
2.లోకమునకు వెలుగైన - ఆ యేసే దారి చూపును (2)
చింత లేదు బాధ లేదు - భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు - నాలో యేసు ఉన్నాడు (2)
1.udayakaalamu madhyaahnamu
saayankaalamu cheekati velalo (2)
Chinta ledu baadha ledu - bheeti ledu bhayamu ledu
Yesu unnaadu - naalo yesu unnaadu (2)
2.lokamunaku velugaina - aa yese daari choopunu (2)
Chinta ledu baadha ledu - bheeti ledu bhayamu ledu
Yesu unnaadu - naalo yesu unnaadu (2)
Comments
Post a Comment