నా నోటన్ క్రొత్త పాట

నా నోటన్ క్రొత్త పాట - నా యేసు ఇచ్చెను   (2)

ఆనందించెదను ఆయననే పాడెదన్

జీవిత కాలమంతా  (2)  హల్లెలూయా.   ||నా నోటన్||

1. అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను. (2)     ||ఆనందించెదను||

2.దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను.  (2)    ||ఆనందించెదను||

3.నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును.  (2)   ||ఆనందించెదను||

4.వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను.  (2)  ||ఆనందించెదను||

5.భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను.  (2)     ||ఆనందించెదను|| Naa notan krotta paata - naa yesu ichchenu (2) Aanandinchedanu aayanane paadedan Jeevita kaalamantaa (2) hallelooyaa. ||naa notan|| 1. andhakaara paapamanta nannu chuttagaa Devude naa velugai aadarinchenu. (2) ||aanandinchedanu|| 2.donga oobhi nundi nannu levanettenu Raktamuto nannu kadigi shuddhi chesenu (2) ||aanandinchedanu|| 3.naaku tallidandri mariyu mitrudaayene Nindalorchi aayananu prakatintunu. (2) ||aanandinchedanu|| 4.vyaadhi baadhalandu nenu morra pettagaa Aalakinchi baadha nundi nannu rakshinchenu (2) ||aanandinchedanu|| 5.bhuviloni baadhalu nannemi cheyunu Paraloka deevenakai vechiyunnaanu. (2) ||aanandinchedanu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు