ఎవరికి ఎవరు ఈ లోకంలో

ఎవరికి ఎవరు ఈ లోకంలో - చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||

1.ఎవరెవరో ఎదురౌతుంటారు - ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)
కష్టాలలో వారు కదిలి పోతారు - కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||

2.ధనము నీకుంటే అందరు వస్తారు - దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా - యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||

3.మనుషుల సాయం వ్యర్ధమురా - రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)
యెహోవాను ఆశ్రయించుట - ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి|| Evariki evaru ee lokanlo - chivariki yese paralokanlo (2) ||evariki|| 1.evarevaro edurautuntaaru - praanaaniki naa praanam antaaru (2) Kashtaalalo vaaru kadili potaaru - karunagala yesu naato untaadu (2) ||evariki|| 2.dhanamu neekunte andaru vastaaru - daridrudavaite darikevvaru raaru (2) Evarini nammina phalitamu leduraa - yesuni nammite moksham undiraa (2) ||evariki|| 3.manushula saayam vyardhamuraa - raajula nammina vyardhamuraa (2) Yehovaanu aashrayinchuta - enta melu.. ento melu (2) ||evariki||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు