ఇది దేవుని నిర్ణయము
ఇది దేవుని నిర్ణయము - మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు - ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము ||ఇది||
1.ఈ జగతి కన్నా మునుపే - ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో - కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము ||ఇది||
2.వరుడైన క్రీస్తు ప్రభువు - అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే - మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే ||ఇది||
Idi devuni nirnayamu - manushyulakidi asaadhyamu (2)
Edenu vanamandu - prabhu sthiraparachina kaaryamu (2)
Prabhu sthiraparachina kaaryamu ||idi||
1.ee jagati kannaa munupe - prabhu chesenu ee kaaryamu (2)
Ee iruvuri hrudayaalalo - kalagaali ee bhaavamu (2)
Nindaali santoshamu ||idi||
2.varudaina kreestu prabhuvu - ati tvaralo raanundenu (2)
Paraloka parinayame - manamellaramu bhaagame (2)
Manamellaramu bhaagame ||idi||
Comments
Post a Comment