ఆత్మ దీపమును

“ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు”. (2)     ||ఆత్మ||

1.వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2).    ||ఆత్మ||

2.కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంతరింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2).     ||ఆత్మ||

3.ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా
ఆత్మ వర్షమును కుమ్మరించయ్యా (2)
నీ ఆత్మ చేత అభిషేకించి (2)
నీ కృప చేత బలపరచయ్యా (2)
నే ఉన్నది నీ కోసమే యేసయ్యా
నీ సింహాసనం చేరితినయ్యా.          ||ఆత్మ|| “aatma deepamunu (2) Veliginchu yesu prabhu”. (2) ||aatma|| 1.vasiyinchumu naa hrudayamunandu (2) Vasiyinchu naa nayanamulandu (2) Anniyu nirvahinchuchunnaavu (2) Nannu nirvahinchumu prabhuvaa (2). ||aatma|| 2.kalushaatmulakai praanamu betti (2) Kashtamulantarimpa jesi (2) Kalvari siluvalo kaarchina rakta (2) Kaaluva yandu kadugumu nannu (2). ||aatma|| 3.aatma varshamunu kummarinchayyaa Aatma varshamunu kummarinchayyaa (2) Nee aatma cheta abhishekinchi (2) Nee krupa cheta balaparachayyaa (2) Ne unnadi nee kosame yesayyaa Nee sinhaasanam cheritinayyaa. ||aatma||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు