ఒక క్షణమైనా నిన్ను వీడి

ఒక క్షణమైనా నిన్ను వీడి - ఉండలేనయ్య నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా||

1.నశియించిపోతున్న నన్ను - బ్రతికించినావయ్యా యేసు
కృశించిపోతున్న నాలో - వేంచేసినావయ్యా యేసు (2)
నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా
నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా             ||యేసయ్యా||

2.మతిలేక తిరిగిన నన్ను - నీ దరి చేర్చినావయ్యా యేసు
శ్రమ చేత నలిగిన నాకు - వరమిచ్చినావయ్యా యేసు (2)
నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా
నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా     ||యేసయ్యా|| Oka kshanamainaa ninnu veedi - undalenayya naa yesayyaa (2) Yesayyaa yesayyaa - yesayyaa yesayyaa (2) |oka kshanamainaa|| 1.nashiyinchipotunna nannu - bratikinchinaavayyaa yesu Krushinchipotunna naalo - venchesinaavayyaa yesu (2) Nee kaaryamulento aashcharyakaramulayyaa Nee vaagdaanamulento nammadaginavayyaa ||yesayyaa|| 2.matileka tirigina nannu - nee dari cherchinaavayyaa yesu Shrama cheta naligina naaku - varamichchinaavayyaa yesu (2) Nee aalochanalento lotaina deevenayyaa Nee talapulu ento madhuramu naa yesayyaa ||yesayyaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు