ఆనంద తైలాభిషేకము నిమ్ము

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా
పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా.

1.ఎండిన ఎముకలు జీవింప జేయుము
ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2).  ||ఆనంద||

2.అరణ్య భూమిని ఫలియింప జేయుము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2).        ||ఆనంద||

3.యవ్వనులకు నీ దర్శన మిమ్ము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2).        ||ఆనంద|| Aananda tailaabhishekamu nimmu – aatma svaroopudaa Naaku aananda tailaabhishekamu nimmu – aatma svaroopudaa Aatma svaroopudaa – naa prema poornudaa Parishuddhaatmudaa – naa prema poornudaa. 1.endina emukalu jeevimpa jeyumu Aatma svaroopudaa – paramaatma svaroopudaa (2). ||aananda|| 2.aranya bhoomini phaliyimpa jeyumu Aatma svaroopudaa – naa prema poornudaa (2). ||aananda|| 3.yavvanulaku nee darshana mimmu Aatma svaroopudaa – naa prema poornudaa (2). ||aananda|| 

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు