గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని - గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్
“హల్లెలూయా నా యేసునాథా - హల్లెలూయా నా ప్రాణనాథా   (2)  ||గొప్ప||

1.అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్య కార్యాలు చేయగలడని.  (2)
అద్వితీయుడవని ఆదిసంభూతుడని - ఆరాధించెద నిత్యం నిన్ను.  (2)  ||హల్లెలూయా||

2.సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను ముంచినాడని.  (2)
సర్వోన్నతుడవని - సర్వ సంపన్నుడని - సాక్ష్య గీతం నే పాడెదన్.  (2)    ||హల్లెలూయా|| Goppa devudavani shakti sampannudani - galametti ninnu nenu gaanamaadedan Raajula raajuvani rakshana durgamani - nee keertini nenu koniyaadedan hallelooyaa naa yesunaathaa - hallelooyaa naa praananaathaa (2) ||goppa|| 1.adbhuta kriyalu cheyuvaadani - aashcharya kaaryaalu cheyagaladani. (2) Adviteeyudavani aadisambhootudani - aaraadhincheda nityam ninnu. (2) ||hallelooyaa|| 2.saagaraanni rendugaa chesinaadani - saataanu shaktulanu munchinaadani. (2) Sarvonnatudavani - sarva sampannudani - saakshya geetam ne paadedan. (2) ||hallelooyaa||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు