ఊహలు నాదు ఊటలు

ఊహలు నాదు ఊటలు - నా యేసు రాజా నీలోనే యున్నవి (2)
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2)      ||ఊహలు||

1.నీదు కుడి చేతిలోన - నిత్యము వెలుగు తారగా (2)
నిత్య సంకల్పము - నాలో నెరవేర్చుచున్నావు (2)      ||ఊహలు||

2.శత్రువులు పూడ్చిన - ఊటలన్నియు త్రవ్వగా (2)
జలలు గల ఊటలు - ఇస్సాకునకు ఇచ్చినావు (2)      ||ఊహలు||

3.ఊరు మంచిదే గాని - ఊటలన్నియు చెడిపోయెనే (2)
ఉప్పు వేసిన వెంటనే - ఊట అక్షయత నొందెనే (2)      ||ఊహలు|| Oohalu naadu ootalu - naa yesu raajaa neelone yunnavi (2) Oohakandani needu aashcharya kriyalu (2) ||oohalu|| 1.needu kudi chetilona - nityamu velugu taaragaa (2) Nitya sankalpamu - naalo neraverchuchunnaavu (2)||oohalu|| 2.shatruvulu poodchina - ootalanniyu travvagaa (2) Jalalu gala ootalu - issaakunaku ichchinaavu (2) ||oohalu|| 3.ooru manchide gaani - ootalanniyu chedipoyene (2) Uppu vesina ventane - oota akshayata nondene (2) ||oohalu||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు