కలవంటిది నీ జీవితము

కలవంటిది నీ జీవితము - కడు స్వల్ప కాలము

యువకా అది ఎంతో స్వల్పము . (2)

విలువైనది నీ జీవితం - వ్యర్ధము చేయకుము

యువకా వ్యర్ధము చేయకుము - బహు విలువైనది నీ జీవితం

వ్యర్ధము చేయకుము - యువతీ వ్యర్ధము చేయకుము.     ||కలవంటిది||

1.నిన్ను ఆకర్షించే ఈ లోకము - కాటు వేసే విష సర్పము
యువకా అది కాలు జారే స్థలము. (2)
ఉన్నావు పాపపు పడగ నీడలో - నీ అంతము ఘోర నరకము
యువకా అదియే నిత్య మరణము. (2)    ||కలవంటిది||

2.నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం - నూతన సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును. (2)
ఆ మోక్షమందు నీవుందువు - యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు. (2)      ||కలవంటిది|| Kalavantidi nee jeevitamu - kadu svalpa kaalamu Yuvakaa adi ento svalpamu . (2) Viluvainadi nee jeevitam - vyardhamu cheyakumu Yuvakaa vyardhamu cheyakumu - bahu viluvainadi nee jeevitam Vyardhamu cheyakumu - yuvatee vyardhamu cheyakumu. ||kalavantidi|| 1.ninnu aakarshinche ee lokamu - kaatu vese visha sarpamu Yuvakaa adi kaalu jaare sthalamu. (2) Unnaavu paapapu padaga needalo - nee antamu ghora narakamu Yuvakaa adiye nitya maranamu. (2) ||kalavantidi|| 2.ninnu preminchu yesu nee jeevitam - nootana srushtigaa maarchunu Paapam kshamiyinchi rakshinchunu. (2) Aa mokshamandu neevunduvu - yugayugamulu jeevintuvu Neevu nityamu aanandintuvu. (2) ||kalavantidi||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు