ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. (2)
ఆరాధన ఆరాధన. (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన. (2)

1.దినమెల్ల నీ చేతులు చాపి - నీ కౌగిలిలో కాపాడుచుంటివే.  (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై - నా పూర్ణ హృదయముతో సన్నుతింతును.  (2)
ఆరాధన ఆరాధన.  (2)
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన.  (2)
ఆరాధన ఆరాధన.  (2)

2.ధనవంతులుగా చేయుటకు - దారిద్య్రత ననుభవించినావు.  (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా - పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
ఆరాధన ఆరాధన.   (2)
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2).          ||ఆరాధనకు|| Aaraadhanaku yogyudaa nityamu stutiyinchedanu Nee melulanu maruvakane ellappudu stuti paadedanu. (2) Aaraadhana aaraadhana. (2) Nee melulakai aaraadhana – nee deevenakai aaraadhana (2) Aaraadhana aaraadhana. (2) 1.dinamella nee chetulu chaapi - nee kaugililo kaapaaduchuntive. (2) Nee prema nee jaali nee karunakai - naa poorna hrudayamuto sannutintunu. (2) Aaraadhana aaraadhana. (2) Nee premakai aaraadhana – nee jaalikai aaraadhana. (2) Aaraadhana aaraadhana. (2) 2.dhanavantulugaa cheyutaku - daaridyrata nanubhavinchinaavu. (2) Hechchinchi ghanaparachina nirmalaatmudaa - poornaatma manassuto koniyaadedanu (2) Aaraadhana aaraadhana. (2) Nee krupa korakai aaraadhana – ee sthiti korakai aaraadhana (2) Aaraadhana aaraadhana (2). ||aaraadhanaku||

Comments

Popular posts from this blog

విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం

నడిపించు నా నావా

స్థిరపరచువాడవు బలపరచువాడవు