ఎవరూ లేక ఒంటరినై
ఎవరూ లేక ఒంటరినై - అందరికి నే దూరమై (2)
అనాథగా నిలిచాను - నువ్వు రావాలేసయ్యా (4)
1.స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)
దీనుడనై అంధుడనై - అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
2.నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
దీనుడనై అంధుడనై - అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
3.చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
దీనుడనై అంధుడనై - అనాథగా నే నిలిచాను (2)
నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||
Evaroo leka ontarinai - andariki ne dooramai (2)
Anaathagaa nilichaanu - nuvvu raavaalesayyaa (4)
1.snehitulani nammaanu mosam chesaaru
Bandhuvulani nammaanu droham chesaaru (2)
Deenudanai andhudanai - anaathagaa ne nilichaanu (2)
Nuvvu raavaalesayyaa (4) ||evaru leka||
2.nenunnaanu nenunnaanani andaru antaaru
Kashtaallo baadhallo tolagipotaaru (2)
Deenudanai andhudanai - anaathagaa ne nilichaanu (2)
Nuvvu raavaalesayyaa (4) ||evaru leka||
3.chirakaalam nee prema kalakaalam undaali
Shaashvatamaina nee prema kalakaalam undaali (2)
Deenudanai andhudanai - anaathagaa ne nilichaanu (2)
Nuvvu raavaalesayyaa (4) ||evaru leka||
Comments
Post a Comment